JyothivalabojuChief Editor and Content HeadMaalika Web Magazineమిత్రులు, రచయితలు, పాఠకులు అందరికీ మాలిక పత్రిక తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.  కాలెండర్ మార్పు తప్ప ఇతరత్రా ఎటువంటి తేడాలు కనపడవు. కాని మనం ఏదైనా చేయాలి, సాధించాలి అనుకున్నప్పుడు అదే నూతన సంవత్సరం , అదే సంబరం అనుకోవచ్చు. కాని మనమందరం ఒక కొత్త ఉత్సాహం, ఉల్లాసాన్ని ఈ విధంగా జరుపుకోవచ్చు. సంతోషానికి ముహూర్తం,తేదీ అవసరం లేదు కదా.జనవరి [...]
పొదలకూరులో నాకు ఒక కొత్త స్నేహితుడు పరిచయం అయిన రోజులవి. సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో ఆడుకునేవాడిని. చీకటి పడుతుందనగా స్నేహితుడి నాన్న "డుగు డుగు డుగు డుగు" మంటూ శబ్దం చేస్తున్న మోటార్ సైకిలులో వచ్చేవాడు. "లబ్ డబ్ లబ్ డబ్" అంటూ కొట్టుకోవలసిన నా గుండె కాసేపు ఆగిపోయేది. ఆ మోటార్ సైకిలు మీద అభిమానమో, ఆశ్చర్యమో, అందోళనో నాకు అప్పటికి తెలియని వయస్సు. లగెత్తుకుంటూ మా [...]
 JyothivalabojuChief Editor and Content Head దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే || దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య [...]
JyothivalabojuChief Editor and Content Headప్రియమైన పాఠకులకు, రచయితలకు, మిత్రులందరికీ ముందుగా దసరా పండగ శుభాకాంక్షలు. రాబోయే పండగలు మీకందరికీ శుభాలు కలుగజేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాసపు మాలిక పత్రికను మీకు నచ్చిన, మీరు మెచ్చిన శీర్షికలు, కథలు, కవితలు, కార్టూన్స్, సీరియల్స్ మరియు వ్యాసాలతో  తీర్చిదిద్దడం జరిగింది.మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.comమరి ఈ మాసపు విశేషాలను [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు