సుతిమెత్తగా గుచ్చే సున్నితబాకు ఈ వెలుతురు బాకు..  - మంజు యనమదల  సామాజిక అంశాలపై తనదైన శైలిలో చక్కని కథలను రాస్తూ రాయికి నోరొస్తే, కుల వృక్షం అనే రెండు కథల పుస్తకాలను వెలువరించి వెలుతురు బాకు అనే కవితా సంపుటిని అందిస్తున్న పరిచయమక్కర్లేని వనజ వనమాలి బ్లాగర్ తాతినేని వనజ.  వెలుతురు బాకు కవితా సంపుటి గురించి నాలుగు మాటలు... మొదటి కవిత ద్వారాల మాటలో ఇంట్లో ఓ ఆడది [...]
కవిత్వం వ్రాయడానికి  కలమూ కాగితమూ కీ బోర్డ్ డిజిటల్ పేజీ యే కావాలా యిప్పుడు ?  ఆ గుబురు మీసాల క్రింద దాక్కున్న చిన్న చిర్నవ్వు ఆ గడ్డం నొక్కు  చంద్రకాంతిని  సోలి  తూలి వెలిగే ఆ కళ్ళు  మేకప్ పొరలు దాయలేని  నుదిటి మీద మూడు అడ్డు గీతలు చాలవూ  ఆ చంద్ర బింబం లాంటి ఆ  ముఖాన్ని రెండు అరచేతుల మధ్యకి తీసుకుని  కళ్ళలోకి కళ్ళు ప్రవహించిన క్షణాలని  అరంగుళం దూరంలో ఆపేసి [...]
బి హైండ్ హెర్ స్మైల్ కథ పై ఒక నిజమైన పాఠకుడి ప్రతిస్పందన ..  పత్రికలో రాలేదని ..తాపత్రయపడి ..నాకు మెసేజ్ చేసి మెయిల్ ఐ డి ఇప్పించుకుని అభిప్రాయం పంపారు.  రచయితకు ఇంతకన్నా ఏం కావాలి !? కథ లింక్ ఇక్కడ   బిహైండ్ హెర్ స్మైల్
జీవన విధానంలో కాస్తంత సంఘర్షణ,సమాజంలోని సంక్షుభిత సంఘటనలకు స్పందించే హృదయం, మనసులో మరి కాస్తంత చెమ్మదనం, ఆలోచనల్లో పరిస్తితులన్నింటినీ విశ్లేషించే స్వభావం ఇవి ఉన్న వ్యక్తి తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు కవి కాగల్గుతాడు. వీటన్నింటికి మాతృ భావనలు తోడైతే ఇదిగో ఇలా వెలుతురు బాకై అక్షరాల్ని చెక్కుతారు. "నన్ను నేను కోల్పోయిన చోటే తనని తానూ వెలిగించుకుంటూ [...]
వెలుతురు బాకు కవితా సంపుటి ఆవిష్కరణ తర్వాత మంచి పాఠకులు విమర్శకులు "పిన్నమనేని మృత్యుంజయరావు "గారు ఒక మాటన్నారు. కొత్త తరం వాళ్ళు ఏమి వ్రాస్తున్నారో ఎలా వ్రాస్తున్నారో చూడకుండానే సీనియర్ కవులు కొత్తవాళ్ళని అవహేళన చేయడం ఎంతమాత్రం తగదని అన్నారు. కవులకి దిశా నిర్దేశం చేయడం మానేసి దశాబ్దాల తరబడి ఇంకా వారి వొరవడి యే కొనసాగాలనుకోవడం కూడా అత్యాశ అవుతుందని అన్నారు. [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు