బాబూ సునీలూ,నువ్వు వేసిన కొన్ని హాస్యగాడి పాత్రల వల్లమాత్రమే నీకు కొద్దో గొప్పో పేరు వచ్చిందన్న విషయం ఒప్పుకునే స్థితిలోనే ఇంకా ఉన్నావని తలుస్తున్నాను. నీకు ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోతె ఎక్కడో అక్కడ  ఒక చిన్న ప్రకటన చేస్తే  చాలు, ఇదివరకు నువ్వు చేసిన హాస్యం  ఆస్వాదించిన అభిమానులు వారి శక్తానుసారం నీకు విరాళాలు పంపి నీకు ఇబ్బంది లేకుండా  చూసుకునే అవకాశం [...]
ఎప్పటినుండో "గురుపాదుకా స్తోత్రం" నేర్చుకోవాలి అనుకుంటున్నాను. మొన్న "గురు పౌర్ణమి" సందర్భంగా ఆ స్తోత్రానికి ప్రతిపదార్థాన్ని, తాత్పర్యాన్ని వ్రాసుకున్నాను. అది ఇక్కడ వ్రాస్తున్నాను.ఏమైనా పొరబాట్లు కనిపిస్తే చదువర్లు సరి చేయగలరు.ఏదైనా స్తోత్రానికి అర్థం తెలుసుకోవాలి అనుకుంటే, ముందు వచ్చే సమస్య: స్తోత్రం ఒక్కో చోట ఒక్కోలాగా ఉండటం. అదే సమస్య ఇక్కడా వచ్చింది. [...]
మానసిక అనారోగ్యం గురించి చర్చించడానికి చాలామంది నేటికీ సిగ్గు, భయం చేత దాన్ని అవమానకరమైందిగా భావిస్తారు. ఇటువంటి వాతావరణంలో ఈ పుస్తకం మనకు అరుదైన, అర్ధవంతమైన వాస్తవాన్ని గ్రహించే జ్ఞానాన్ని అందిస్తుంది. ప్రజలకు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగించి, వారికి సహాయపడటానికి  రచయిత తన సమయాన్ని ఇందు కోసం వినియోగించాడని నా నమ్మకం. మానసిక వ్యాధిగ్రస్తుని ఆలోచన [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు