మాంగల్యబలం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మాంగల్య బలం (1958)సంగీతం : మాస్టర్ వేణుసాహిత్యం : శ్రీశ్రీ గానం : సుశీల, సరోజిని హాయిగా ఆలూమగలై కాలం గడపాలి హాయిగా ఆలూమగలై కాలం గడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలీహాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై [...]
సంక్రాంతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : సంక్రాంతి (2005)సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్సాహిత్యం : ఈ.ఎస్.మూర్తి గానం : పార్థసారధి, మురళి సూర్యకాంతి పడి మెరిసే అరవిందమీ వదనం వేల మెరుపులొకసారి మెరిసేటి ద్విగుణ తేజం కోటి చందురుల చల్లదనాలు చిందే కనులు [...]
శ్రీమంతుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : శ్రీమంతుడు (1971)సంగీతం : టి.చలపతిరావుసాహిత్యం : దాశరథి గానం : సుశీల, జిక్కీ, కోరస్ చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారీ బొమ్మలు  చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారీ బొమ్మలు  బుల్లి బుల్లి రాధకు ముద్దు [...]
ఈశ్వర్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఈశ్వర్ (2003)సంగీతం : ఆర్.పి.పట్నాయక్సాహిత్యం : సిరివెన్నెలగానం : కౌసల్య, లెనిన, నిహాల్, రాజేష్, ఉషకోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావామేడలలో దొరసాని మా వాడ చూశావాగాలి కూడా రాని గల్లీ లోనే [...]
పెళ్ళి చేసి చూడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : పెళ్ళిచేసి చూడు (1952)సంగీతం : ఘంటసాల   సాహిత్యం : పింగళి    గానం : ఘంటసాల  ఓ భావి భారత భాగ్య విధాతలార యువతీ యువకులారాస్వానుభవమున చాటు నా సందేశమిదే.. వరేవ్వా తాధిన్న తకధిన్న తాంగిట [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు