శతవసంత వేడుకలు - విషాద వీచికలు (రవీంద్రుని నోబెల్ బహుమతి - ఒక అధ్యయనం)రవీంద్రనాధ్ ఠాగూర్ భారతదేశపు సాహితీ దిగ్గజం, రచయిత, నాటక కర్త, గాయకుడు, సంగీత విద్వాంసుడు, విద్యాధికుడు, విద్యావేత్త, కవి, నటుడు, దర్శకుడు, ప్రయోక్త, వేదాంతి,విశ్వకవి, శాంతినికేతనం వ్యవస్థాపకుడు, సంఘసంస్కర్త, స్వాతంత్ర్యసమరయోధుడు ఇంకా చాలా.... అంతేకాదు రవీంద్రుడు భారతదేశపు మొట్టమొదటి [...]
చిన్నీ కృష్ణుడంట చిలిపీ కృష్ణుడంట దొంగా కృష్ణుడంట మాయల కృష్ణుడంటఆటలు ఆపడంట నిదురే పోడంట ఏమీ చేతునంట ఏమీ చేతునంటలలలలల్లాయీ లలలలల్లాయీజోజోజోజోజో లాలీ....లాలీ జో జో... జో జో లాలా...వేకువలో  చీకటిలో జగమూగే ఉయ్యాల ఆగదురా ఆగదురా ఊగే ఉయ్యాలాఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో...కలిమైనా లేమైనా ఊగూ ఉయ్యాల ఆపకురా ఆపకురా ఆశల ఉయ్యాలా  ఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో...కయ్యాల్లో [...]
లాలా    లా  లా ల లలలలాచిరు గాలి..  ల లా లా.. సరాగాలలా...వెండి వెన్నెల ల లా లా వెంటాడే ఊహలా...వాన  న నా నా వెల్లువయి పొంగే వలపులా...తార  ర రా రా తారాడే నీ తలపులా..మే...ఘం! మ్ హు హూ నిండు కుండ నా హృదయంలా..ఎందుకీ ఎందుకీ పరవశం?పరవశం!
ఇష్టానికి మరణం ఉండదుఇష్టం ఉన్నపుడు కష్టానికి జననం ఉండదు!ఇష్టానికి మరణం ఉండదుఇష్టం ఉన్నపుడు నష్టానికి జననం ఉండదు!
ప్రియా !..........................నీవు లేని చోట నేనున్నా ......................... నీ చెంత నేలేకున్నా...దరి చేరని దారుల మాటునమాటే మౌనం... మనసే ధ్యానం............................ జపించు మనసున పుట్టిన......................... జనించు ఊహల సృష్టి...ఈ కవనం... ఈ కధనం...
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు