ఈ విశ్వానికే అధిపతి అయిన భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించినప్పటికీ ఆయనకు సంతృప్తి కలుగలేదు. భగవానుని అనంత శక్తిని అవి గ్రహించలేకపోయాయి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించి వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ప్రసాదించాడు. జ్ఞానము సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు.ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు [...]
 ఓం శ్రీ సాయినాధాయ నమ:ఆత్మీయత అనేది అంతరంగ భావం. జనన కాలం నుండి ఆత్మీయానురాగాలను మనం పొందుతాం.మనమూ ఆస్వాదిస్తాం. అది ఒక కుటుంబ పరంగా కావచ్చు ..స్నేహం కావచ్చు..మరేదైనా బంధం కావచ్చు. అందరినీ ఆత్మీయులుగా భావించి పరస్పర అవగాహన మేరకు సంభాషణలు చేసుకుంటాము. కానీ "ఆత్మీయత"కు నిర్వచనం ఏమిటి? అంటే చెప్పగలమా...అది అనుభవిస్తేనే ఆ మధురత తెలుస్తుంది. "రెండు వేరు వేరు నదులలోని [...]
దైవానికి ప్రతిరూపం "తల్లి జగన్మాత" . అమ్మ అయినా అమ్మలగన్న అమ్మ అయినా నిష్కల్మష హృదయంతో పరితపించగలిగితే ఆ పరమేశ్వరి ప్రత్యక్షమవుతుంది. అందుకు మన హృదయం పసిహృదయంలా పరితపించాలి. 'యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!..యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా!.. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా!'సకల గుణాల సంయుక్త అయిన ఆ జగన్మాత సర్వజీవుల్లోనూ విరాజిల్లుతోంది. [...]
 ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ: మహాభారత యుద్ధానికి కురుపాండవ సైన్యాలు సిద్ధమవుతున్న సందర్భమది.... ఆ సన్నాహాల్లో భాగంగా ధుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయాన్ని అర్ధించేందుకు ఆయన నివాసానికి వెళ్ళారు. ఇద్దరూ దగ్గరివారే కావడంతో ఎవరినీ కాదనలేక ఇరుపక్షాలకూ సాయపడేందుకు అంగీకరించాడు ఆ మధుసూదనుడు. ఒక పక్షానికి సర్వసైన్య బలం, రెండవ పక్షానికి ఆయుధం పట్టని [...]
  శ్రీ గురుభ్యో నమ:"నిగమములు వేయిజదివిన సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసము బుధా "ఎన్ని వేదములు చదినను అవి సులభముగా ముక్తిని ప్రసాదింపజాలవు. లౌకికసుఖములన్నియు క్షణికములు. నశ్వరములు - మోక్షము పరమానందదాయకము. 'భాగవతము' అను వేదమును భక్తిశ్రద్ధలతో పఠించి.. భక్తిజ్ఞాన వైరాగ్యములు గల్గి నిష్ఠతో ఆ దేవదేవుని [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు