తూర్పు కనుమలు - 7: సాలూరు శంకరంప్రాంతం: సాలూరు, విజయనగరం జిల్లాదూరంగా తూర్పు కనుమల నుండి వీస్తున్న గాలులకి ఆరుబైట నిద్రిస్తున్న శంకరానికి మెలుకువ వచ్చింది. మెల్లగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని భుజాన చిన్న గునపం, సంచిలో విత్తనాలు, కొమ్మల అంట్లు తీసుకుని కోండలకేసి బైలుదేరాడు. సుంకి రోడ్డు పక్కన్న ఉన్న చిన్న దారిలోకి చాలా దూరం వెళ్ళిపోయాడు,  సాయంత్రం చికటిపడే సరికి [...]
నాడు ఒక రాచపుండు  ఈ క్యాన్సర్..నేడు ఒక ప్రాజాపుండు ఈ క్యాన్సర్..నాటి గాలిలో లేదు ఈ క్యాన్సరు..నేటి ఆవరణంలో ఉన్నదంతా క్యాన్సరే..నాటి జీవనశైలిలో లేదు ఈ క్యాన్సరు..నేటి జీవనవిధానంలో ఉన్నదంతా క్యాన్సరే..నాటి ఆహారంలో లేదు ఈ క్యాన్సరు..నేటి తినుబండారాలలో ఉన్నదంతా క్యాన్సరే..నాటి రోజున మందు లేనిది ఈ క్యాన్సరు..నేటి రోజున ఆరోగ్య వ్యాపారము ఈ క్యాన్సరు..అవగాహన పేంచుకో.. నేడు [...]
శ్రీమాన్ రామేశ్వరశాస్త్రి గారు త్రయీవిద్యకు నిదర్శనం. భారతదేశపు ఆత్మ. సాక్షాత్తూ సుబ్రహ్మణ్యస్వామి అవతారం. ఈయన సుబ్బన్నపేటలో జన్మించారు. సనాతనవాది, సాంప్రదాయానురక్తుడు అయిన ఈయన తన భార్యల వర్ణాల విషయంలో మాత్రం ఆధునికంగా ఆలోచించి సోషలిజం పాటించారు. అనగా, ఈయన బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్కరు చొప్పున నలుగురు స్త్రీలను [...]
*భారత రక్షణ వ్యవస్థ సర్వ సైన్యాధ్యక్షుడు అయిన రాష్ట్రపతి యుద్ధ ప్రకటన, సంధి ప్రకటన చేస్తారు.*17వ శతాబ్దంమొఘల్ సామ్రాజ్యం కాలంలో ఢాకా నగరానికి "జహాంగీర్ నగర్" అని పేరు.*23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.*ఈనాడు “బ్రిటిష్ దీవులు" అని పిలచే భూభాగంలో పూర్వం ఐదు రాజ్యాలు ఉండేవి.*హిందూ మహా సముద్రం పరిమాణం 292,131,000 క్యూబిక్ కిలోమీటర్లు [...]
పిల్లలు తినే పీచుమిఠాయిలు రసాయనిక రంగులతో హానికరంగా మారిపోతున్నాయి..అయినా..మనకెందుకొచ్చిన గోల!ఎదో బతికేద్దాం అలా అలా! శక్తి కోసం రోజూ తగే పాలు నాణ్యతలేక నానాటికి విషపూరితమవుతున్నాయి..అయినా..మనకెందుకొచ్చిన గోల!ఎదో బతికేద్దాం అలా అలా!శీతల పానీయాలలోని పురుగుమందుల అవశేషాలు వ్యాధులని తెస్తున్నాయి..అయినా..మనకెందుకొచ్చిన గోల!ఎదో బతికేద్దాం అలా అలా!అవసరం లేని కృత్రిమ [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు