మిత్రలందరికీ వినాకచవితి పండుగ శుభకాంక్షలు. గణపతి స్వామి వారి కరుణా కటాక్షాలు మీ కుటుంబ సభ్యులు అందరికీ పుష్కలం గా లభించాలని కోరుకుంటున్నాము...........దుర్గేశ్వర
🙏🏾💲💲💲🙏🏾1982🙏🏾కర్ణాటక దండేలీ అడవుల్నుంచి 75 అడుగులపొడవున్న 6 టేకుమానులు తీసుకుని 16 చక్రాలట్రాలీ బయలుదేరింది. ఇంత భారీ వాహనంచేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు!డ్రైవర్రెండు చేతులూ జోడించి దేవుని ప్రార్ధించాడు.వందల కంఠాలు"గోవిందా! గోవిందా!"అంటూ ప్రతిధ్వనించాయి. అతన్ని ఏ శక్తినడిపిందో మరుసటిరోజు సాయంత్రానికిగమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ఆ ట్రాలీచేరుకుంది. డ్రైవర్ [...]
మళ్ళీ  ఏదో  ముంచుకొస్తోందిసంకేతాలు చూస్తుంటే   కర్మదేవతలు మనకు  హెచ్చరికలు  జారీచేస్తున్నట్లు  కనపడుతున్నది  .  శ్రీవారి ఆలయం లో జరుగుతున్నా అపచారాలపై కథనాలు ,అక్కడ రాజకీయనాయకుల నీచక్రీడలు ,మొన్న న్యాయ స్థానాలు  పవిత్ర ఆలయమర్యాదలపై అనవసరపు తీర్పులు,నిన్న కేరళ లో ఉత్పాతం ,పలురాష్ట్రాలలో  ప్రమాదాల హోరు ఇవిచాలవన్నట్లు    ఈరోజు   సాక్షాత్తూ  [...]
"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః "- అంటే అర్ధం తెలుసా???SUN'DAYMO(O)N'DAYTUESDAYWEDNESDAYTHURSDAYFRIDAYSATUR(N)DAY - అంటే ఏమిటో తెలుసా?అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?సూర్యహోరచంద్రహోరకుజహోరబుధహోరగురుహోరశుక్రహోరశనిహోర - అంటే తెలుసా?ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగమని తెలుసా?ఇవి ఎంతో శాస్త్రీయమైనవి [...]
సోషల్ ఐసోలేషన్ఒక ఇరవై సంవత్సరాలకు ముందు చదువుకోవటానికి  కేవలం ప్రభుత్వ పాఠశాలలే ఉండేవి. దాని వలన ఎంత డబ్బున్న వాడైనా ఏ కులానికి చెందిన వారైనా ఏ మతానికి చెందిన వారైనా, అందరూ ఒకేచోట ఒకే తరగతి గదిలో కూర్చుని చదువుకునే పరిస్థితి ఉండేది. దీనివలన ఒక ఉన్నత వర్గం వాడికీ ఒక బీద వాడికీ మధ్యన పెద్దగా gap ఉండేది కాదు. ఇదొక రకమైన సోషల్ ఈక్వాలిటీని తీసుకుని వచ్చేది. ప్రొఫెసర్ [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు