శ్రావణమాసం చిత్రంలోని ఒక చక్కని పెళ్ళిపాటతో ఈ సిరీస్ ను ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ చూడవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : శ్రావణమాసం (1991)సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం : వెనిగళ్ళ రాంబాబు గానం : బాలు, మాళవిక  తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీసాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు [...]
శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976)సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావుసాహిత్యం : దాశరధి గానం : సుశీల ఆకాశ పందిరిలో నీకునాకు పెళ్ళంటఅప్సరలే పేరంటాళ్ళుదేవతలే పురోహితులంటదీవెనలు [...]
మాంగల్యబలం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మాంగల్య బలం (1958)సంగీతం : మాస్టర్ వేణుసాహిత్యం : శ్రీశ్రీ గానం : సుశీల, సరోజిని హాయిగా ఆలూమగలై కాలం గడపాలి హాయిగా ఆలూమగలై కాలం గడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలీహాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై [...]
సంక్రాంతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : సంక్రాంతి (2005)సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్సాహిత్యం : ఈ.ఎస్.మూర్తి గానం : పార్థసారధి, మురళి సూర్యకాంతి పడి మెరిసే అరవిందమీ వదనం వేల మెరుపులొకసారి మెరిసేటి ద్విగుణ తేజం కోటి చందురుల చల్లదనాలు చిందే కనులు [...]
శ్రీమంతుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : శ్రీమంతుడు (1971)సంగీతం : టి.చలపతిరావుసాహిత్యం : దాశరథి గానం : సుశీల, జిక్కీ, కోరస్ చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారీ బొమ్మలు  చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారీ బొమ్మలు  బుల్లి బుల్లి రాధకు ముద్దు [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు