[శశిధర్ పింగళి]చూస్తుంటే..మాకంటె నీకే -భయమెక్కువలా వుంది స్వామీ !జీవిత చక్రం లొపరిభ్రమిస్తూనీ వునికిని మరచిపోతామని,అందుకే - అడుగడుగునా ఆటంకాలు కల్గిస్తూనీ అస్తిత్వాన్నిచాటుకుంటావేమోననిచిన్న అనుమానం.. అంతే...
 [శశిధర్ పింగళి]నువ్వొస్తావనిఆకాశంలో విశ్వద్వారానికివిహంగాలు తోరణాలు కడుతున్నాయినిన్ను అభిషేకించటానికి కాబోలుమొయిలు ముత్తైదువలు – నీళ్ళుమోసుకొస్తున్నారునీ లేత పాదాలు మాసిపోతాయనేమోచందమామచుక్కల తివాచీ పరుస్తూదారంతా వెన్నెల దీపాలు వెలయిస్తున్నాడు..మోడువారిన మహీరుహాలన్నీనూత్న పల్లవాలతోకొత్త యౌవ్వనాన్ని సంతరించుకుంటునాయిఫల్లవాలు మేసిన పులుగు [...]
[శశిధర్ పింగళి] ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్నాను..నువ్వొస్తావనీ నీతోఎన్నెన్నో కబుర్లు చెప్పుకోవాలనీకలలు కన్నానుపచ్చని ఙ్ఞాపకాల మంచె మీద - మనంఆకాశాన్ని చూస్తూ జారిపోయిన గతాన్ని గుత్తులు.. గుత్తులుగాగుర్తుచేసుకుంటూ గడపాలని .. ఓచిన్ని కోరిక..నీవొస్తావన్న ఆశ.. వస్తున్నావన్న వార్తనాలొ ఉద్వేగాన్ని నింపుతోంది..ఉవ్వెత్తున లేచే సంతోష తరంగాలు అమాంతంగా మీదపడి .. [...]
తొలుతపుట్టినాడు తొలిభాగమైతానుతనదు సగముకొరకు తనరువేళఉంగరమ్మునిచ్చి ఊరడించినదేమొఅర్థభాగమిచ్చి ఆదరించె.
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు