ఈ మధ్య తరుచు ఒక ఆలోచన వస్తోంది. కొంత గట్టిగానే. మరికొంత కుతుహలంతో. షేక్ స్పియర్ గారి హామ్లెట్ , శరత్ గారి దేవదాసు, ఆస్కార్ వైల్డ్ గారి డోరియన్ గ్రే , గోపీ చంద్ గారి సీతారామా రావు, తటస్థ పడితే, మన అన్న గారు,  డా.జంపాల చౌదరి గారు ,ఏం చేస్తారా అని! మాయలు చేయరు. మంత్రాలు వేయరు. మరి, ఏం చేస్తారబ్బా? మాటలు చెపుతారా? మాత్రలు వేస్తారా?  సరదాగా అంటూన్నానని కాదు. https://
కొత్త గూటిలో కళ్ళు తెరిచిన మడతపేజీ ...! https://chandralathablog.wordpress.com/ ఇక్కడి ముచ్చటను ముగించి , అక్కడ కలుద్దాం! :-) నమస్కారం.  *** Facebook link : https://www.facebook.com/chandralatha.prabhava *** All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
డాక్టర్ల ఇళ్ళంటే , ముఖ్యంగా మాబోటి చిన్నాచితక పట్టణాళ్ళో , ఎవరో నియంత్రించి నట్లు, మూసపోసినట్లు ,  ఒకేలా ఉంటాయి. కింద ఒకటో రెండో అంతస్తులు ఆసుపత్రి .ఆ పైన మెట్లెక్కితే ఇల్లు.  ఒక విధంగా, రోగులు, వారి బంధువులు ,పుట్టే బిడ్డలు, గిట్టే ఊపిరులు.నిలబడే ప్రాణాలు.నిలకడ లేని క్షణాలు. నమ్మకం. అపనమ్మకం. ఒక వైపు ఆనందం, ఒక వైపు విషాదం. ఓ పక్క నిబ్బరం మరో పక్క నిస్పృహ .  అటు జీవితం పట్ల [...]
సన్మానపత్రం అందజేస్తున్న శ్రీమతి మార్టూరి పద్మావతి గారు. వేణుగోపాల రెడ్డి గారు,మార్టూరి వసంత్ నాయుడు గారు , సామల రమేష్ గారు. పుష్పరాజ్ గారి కుమారుడు.  వారు ఒక ప్రవాసాంధ్రులు. వారు  ఒక తెలుగువాచకం అచ్చు వేశారు.  వారు చాలా కాలంగా తెలుగు పాఠాలు చెపుతున్నారు.   ఖచ్ఛితంగా , వారు భాషావేత్త, పండితులు,అధ్యాపకులు, ఆ పై సంపన్నులు అయి ఉండాలి. సాహిత్య మారాజ పోషకులు అయి [...]
రేగడి నీడల్ల పొత్తం వెలువరింత వేడుక . నాణ్ డు :శనివారం తావు :ఉడుముల పేట. సామలు శ్రీమతి చెన్నా కల్యాణి , మార్టూరి పద్మావతి గార్లు ఒక మామిడి మొక్క నాటి , మనవరాలు మార్టూరి సంజనా పద్మం రాసిన పుస్తకాన్ని విడుదల చేసారు.  సంతోషంలో అబ్బా అమ్మ ,  సంజనలో సృజనశీలత ను గుర్తించి నాలుగేళ్ళ కిందటే "Creative Thinker " అని అవార్డ్ ఇచ్చి ప్రోత్సహిస్తూ ,సంజన పక్కన నిలబడ్డ బడి పంతులమ్మ , తెలుగు [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు