JyothivalabojuChief Editor and Content Headమా పాఠకులు, రచయితలు, మిత్రులందరికీ వికార నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు..షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని  అందించే యుగాది సందేశంతో మరో కొత్త [...]
JyothivalabojuChief Editor and Content Headపాఠక మిత్రులు, రచయితలకు మనఃపూర్వక అభినందనలు. కృతజ్ఞతలు.వేసవి చురచురలు మొదలయ్యాయి. మల్లెపూలు మొగ్గలేసాయి. మామిడికాయలు వస్తున్నాయంటున్నాయి. వేడితోపాటుగా మనల్ని అలరించడానికి ఎన్నో సంగతులు, సంఘటనలు. వస్తువులు ఉన్నాయి. మాలిక పత్రిక ఈ మాసపు సంచిక ఎన్నో విశేషాలతో మీ ముంధుకు వచ్చేసింది. ఈ నెలలో వస్తోన్న మహిలా దినోత్సవ సందర్భంగా మరుజన్మంటూ ఉంటే అంటూ తన [...]
పురస్కార గ్రహీతలకు అభినందనలు... నా "అంతర్లోచనాలు" మంజు మనసు గోల కి దక్కిన గిడుగు రామమూర్తి పంతులు గారి పురస్కారం. నిర్వాహకులకు,  కాంతి గారికి, న్యాయ నిర్ణేతలకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు ...
"సాగరసంగమమే ఒక యోగం.. క్షార జలధులే క్షీరములాయే.. ఆ మధనం ఒక అమృత గీతం.. జీవితమే చిరనర్తనమాయే..." సంగీతం సామవేదం నుంచి పుడితే, నాట్యం మాత్రం నాల్గు వేదాల నుంచీ ఉద్భవించింది. నాట్యమే జీవితంగా, జీవితమే నాట్యంగా గడిపిన ఓ కళాకారుడు, కళను తప్ప కాసుల్ని, కీర్తిని పోగుచేసుకోలేని వాడు, జీవిత చరమాంకంలో తన విద్య మొత్తాన్ని ఒక ప్రియమైన విద్యార్థినికి ధారబోసి, ఆమె నాట్యంలో తనని [...]
ఆత్మీయులుజ్ఞాపకాలు-1230-1-2019 నాతో బ్లాగ్ లో ఒక అమ్మాయి,"మీరు చాలా అదృష్ఠవంతులు.మీకు ఏమీ కష్టాలు లేవు.ఎప్పుడూ మీ కుటుంబం గురించి హాయిగా, సంతోషంగా చెపుతుంటారు.చక్కగా ఎంజాయ్ చేస్తారు."అంది.దేవతల రాజు ఇంద్రుడి కే తప్పలేదు బోలెడు కష్ఠాలు.మానవమాత్రురాలిని నేనెంత :) కాకపోతే గతం గతః అనుకోవాలి.చిన్న బాధను భూతద్దంలో పెట్టిచూడగలిగే మనం,చిన్న ఆనందాన్ని కూడా అలాగే అనుభవించాలి.గతం [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు