JyothivalabojuChief Editor and Content Headమా పాఠకులు, రచయితలు, మిత్రులందరికీ వికార నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు..షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని  అందించే యుగాది సందేశంతో మరో కొత్త [...]
JyothivalabojuChief Editor and Content Headపాఠక మిత్రులు, రచయితలకు మనఃపూర్వక అభినందనలు. కృతజ్ఞతలు.వేసవి చురచురలు మొదలయ్యాయి. మల్లెపూలు మొగ్గలేసాయి. మామిడికాయలు వస్తున్నాయంటున్నాయి. వేడితోపాటుగా మనల్ని అలరించడానికి ఎన్నో సంగతులు, సంఘటనలు. వస్తువులు ఉన్నాయి. మాలిక పత్రిక ఈ మాసపు సంచిక ఎన్నో విశేషాలతో మీ ముంధుకు వచ్చేసింది. ఈ నెలలో వస్తోన్న మహిలా దినోత్సవ సందర్భంగా మరుజన్మంటూ ఉంటే అంటూ తన [...]
కనకదుర్గ పూజా మహిమ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : కనక దుర్గ పూజా మహిమ (1960)సంగీతం : రాజన్-నాగేంద్రసాహిత్యం : జి.కృష్ణమూర్తిగానం : పి. బి. శ్రీనివాస్, జిక్కిఅనురాగ సీమ... మనమేలుదామాఆనందాల... చవిచూదమామేఘాల తేలాడి ఓలాడుదామామెరిసే ధరణీ... మనదే [...]
JyothivalabojuChief Editor and Content Headపాఠక మిత్రులకు, రచయితలకు, కవులకు మాలిక తరఫున సాదర ఆహ్వానం. వీడిపోయేముందు విజృంభిస్తున్న చలిగాలులు, వేసవి ఎంతగా వేధిస్తుందో అన్న ఆలోచనలు మొదలైన వేళ మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్ తో మాలిక కొత్త సంచిక మీకోసం వచ్చేసింది.  మాలిక పత్రిక మీడియా పార్టనర్ గా ఉన్న ఒక సాహితీ కార్యక్రమంగురించి కొన్ని మాటలు. అమెరికా వాసులైన [...]
 JyothivalabojuChief Editor and Content HeadMaalika Web Magazineమిత్రులు, రచయితలు, పాఠకులు అందరికీ మాలిక పత్రిక తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.  కాలెండర్ మార్పు తప్ప ఇతరత్రా ఎటువంటి తేడాలు కనపడవు. కాని మనం ఏదైనా చేయాలి, సాధించాలి అనుకున్నప్పుడు అదే నూతన సంవత్సరం , అదే సంబరం అనుకోవచ్చు. కాని మనమందరం ఒక కొత్త ఉత్సాహం, ఉల్లాసాన్ని ఈ విధంగా జరుపుకోవచ్చు. సంతోషానికి ముహూర్తం,తేదీ అవసరం లేదు కదా.జనవరి [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు