కొన్ని నెలల క్రితం ఓ రోజు ఎఫ్.ఎం వింటూంటే "ఎవడే సుబ్రహ్మణ్యం" షూటింగ్ కబుర్లు చెప్పారొక ఆర్.జె. హిమాలయాల్లో చలిలో ఎన్ని ఇబ్బందులు పడుతూ షూటింగ్ కొనసాగిస్తున్నారో.. ఆ విశేషాల గురించి నానీ ఏం మాట్లాడాడు అవన్నీ చెప్పారు. అసలు మామూలుగానే నాకు హిమాలయాలు, అక్కడ యోగులూ, రహస్యాలూ లాంటి కబుర్లంటే మహా ఇష్టం. సో, హిమాలయాల్లో అంత ఎత్తున, అంత చలిలో ఏం షూటింగబ్బా...? ఏం కథా? అని [...]
అక్షరాలే స్నేహితులుఅక్షరాలే శత్రువులుఙ్ఞాపకాలు తియ్యవైనాఙ్ఞాపకాలు బరువైనాఅభిమానాల్ని నిలిపినాలోకువను ఆపాదించినాఅవమానాల్ని రాజేసినావిరక్తిని మిగిల్చినాఅక్షరాలే కారణభూతాలుఅక్షరాలే దృష్టాంతాలు 
కథలు రకరకాలు. ఉల్లాసాన్ని, ఆనందాన్నీ కలిగించే కథలు చాలానే కనిపిస్తూంటాయి కానీ ఆలోచింపచేసే కథలు అరుదుగా కనబడతాయి. వాడ్రేవు వీరలక్ష్మిగారి కథలు చదివినప్పుడల్లా నాకు ఆలోచనలతో పాటూ ఆశ్చర్యం కూడా కలుగుతూంటుంది.. దైనందిక జీవితంలో సామాన్యంగా మనం తక్కువగా ఆలోచించే విషయాలపై కథ రాయాలనే ఆలోచన వీరికి ఎలా కలుగుతుందా.. అని! అయితే ఈ విషయాలు తేలికపాటివి కావు. సమాజంలో మార్పు [...]
 రెండు నెలల క్రితం మావారికి ఓ చిన్న ఏక్సిడెంట్ అయ్యి కాస్త బాగానే దెబ్బలు తగిలాయి. ముందెళ్ళిన డాక్టర్ మామూలు దెబ్బలే అన్నారు గానీ తర్వాత వెళ్ళిన మరో డాక్టర్ గారు ఏంకిల్ దగ్గర హైర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది. రెస్ట్ గా ఉండమన్నారు. సో, ఓ మూడు వారాలు క్రేప్ బ్యాండేజ్ వేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్కున్నారు అయ్యగారు. అదేదో ఏడ్ లో "మరక మంచిదేగా.." అన్నట్లు తనకు దెబ్బలు తగిలించి [...]
కొన్ని పుస్తకాలు విజ్ఞానాన్ని పెంచుతాయి. కొన్ని భక్తిని ప్రబోధిస్తాయి. కొన్ని మార్గనిర్దేశం చేస్తాయి. మరికొన్ని తెలివితేటల్ని పెంచుతాయి. ఇన్నింటిలో మనకేది కావాలో ఆ తరహా పుస్తకాల్ని మనం చదవుకుంటూ ఉంటాం. ఇవే కాక కేవలం హాస్యభరితమైన రచనలు కొన్ని ఉంటాయి. అవి కేవలం మానసిక ఉల్లాసాన్ని మాత్రమే అందిస్తాయి. అలాంటి పుస్తకాలు చదువుకునేప్పుడు మన ఒత్తిడులన్నీ మర్చిపోయి [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు