కృష్ణా ; గొరవంక పిలుచును పదే పదే ; సంగీత కళల గమ్యమును ఎరిగిన - చక్కని దొరవు నీవని నమ్మినవి గోరువంకలు, శుక శారికలు, మరి మైనాలు ; అవనిని - సంగీత కళల గమ్యమును ఎరిగిన దొరవని - నమ్మిన విహంగాళి హంగామా చూడుము కృష్ణా ;  ||;మొయిలు వీవనల కాంచి నెమళులు ; మౌనముగా కూర్చుని ఉన్నవి ;మోహన మురళిని సవరించుము కృష్ణా! వర మోహన మురళీ సవరణలతో ;సమ్మోదముల నాట్యములాడును ; మయూరి - మోహన [...]
అమ్మ మనసు ఊరకుండునా!? అరకొరగా మెతుకు మెతుకు గతికితేను ;బిడ్డ తిండి చప్పరింపు మేరకే అయితేను ;  ||;చిటికెడంత వెన్న, జున్ను, అటుకులు - చాలునమ్మ వీడికి ;గోరుముద్ద చాలులేమ్మ!" అంటాడు బాలుడు ;నందగోపాలుడు - అమ్మ మనసు ఊరకుండునా!? ;  ||;బిడ్డ తిండి అరకొరగా మెసవితేను ;త్రేన్పు వచ్చెనిదిగో - అని ;ఉత్తుతిగ తేన్పు తేన్చి ;బ్రేవ్ - అని అంటాడు కన్నడు ;;"గుప్పెడు అటుకుల కొలతలు ;అపరిమితము [...]
హర్షములను విరబూయించేటి - చక్కటి కళ - క్రిష్ణయ్యకు సొంతము ; మన క్రిష్ణయ్యకె సొంతము ; || ;ఆసాంతం ఈ విశ్వం ఆశ్వాసం ;ఉల్లాసం, ఉత్తేజం - ఉత్సాహం ; ప్రాణి కోటి చేతనలో చైతన్యం ప్రభాసం ;ప్రతి నిత్యం ప్రభాతం - ప్రభాసం ; || ;ప్రతి పదము* ఆట పాట నటనలు ;ప్రతి పదము**, పెదవి పైన వెన్నెలయే ;కల్ల కపటమెరుగనట్టి ఆరాధన ;మానవతకు కారుణ్యం కట్టినట్టి పట్టము ; ||  ;పదము* = feet ; పదము** word speeking [...]
ఆట కదరా కృష్ణా! ఇది ఆట కదరా కృష్ణా!  ఆడుచున్నది గోపి - చదరంగమాట ;మాట మాట కు - మాటి మాటికి ;  చతురులే ఆడుతూ, చతురతలు మెరయగా ; ||1) "బంటును జరపర శౌరీ!"     అన్నది రాధిక, వీనుల విందుగ ;;2) "నీదు బంటును నేనే కాదా!      జరుగుచుంటి"ననె శ్రీ గిరిధారి.;3) "గజమును జరపితినిప్పుడు నేను!      కానిమ్ము క్రీడను, కువలయదమనా!";"గజ గామిని! సొగసు నడకలను ;చూసిన ఏనుగు అడుగు ముందుకు ;వేయగ [...]
ఆరాధన ప్రతిరూపం , అనురాగం ప్రతిరూపం ;రాధామణి ఈమెయే ;  || ;కృష్ణ భావ లతిక ;  ప్రేమ తిలక అరుణిమా -భాష్య - రాగ రాగిణి, మమతానురాగ రాగిణి ;  || ;రాధామణి నెన్నుదుటను - రాజిల్లుచున్న తిలకము ;విరాజిల్లు తిలకము -  ఆ దివ్య తిలకమ్మున ; కుంకుమ పూ వన్నియలకు - దొరికె భద్ర ఆశ్రయం ;  ||;=====================,; aaraadhana pratiruupam , anuraagam pratiruupam ;raadhaamaNi eemeyE ;  || ;kRshNa bhaawa latika ;  prEma tilaka aruNimaa ;bhaashya - raaga raagiNi, mamataanuraaga raagiNi ;  || ;swarNa waikumTha [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు