పొలంలో కట్టుతాడు విప్పగానే గేదెలునిధి ఏదో దొరికినట్టు గంతులేస్తూ పరుగు తీసాయివాటి పట్టరాని సంతోషం చూస్తే దేవుడు కాసేపు వాటికి రెక్కలిస్తే బావుండుననిపించిందిఎందుకంత గెంతుతున్నాయి అని మిత్రుడినడిగితే అవి స్వేచ్చ దొరికిందని సంబరపడుతున్నాయి తీరా ఇంటికి వెళ్ళాక మళ్ళీ కట్రాళ్ళ దగ్గర నిలబడతాయని చెప్పాడు కొంచెం దూరం పోయాక వాటిని చూస్తే గంతులాపి వెనక్కి [...]
ఆనందిస్తే ఆకాశం పట్టనట్లు ఆనందించాలిరోదిస్తే ప్రతి అణువూ కరిగిపోయేటట్లు రోదించాలిఏది చేసినా పూర్తిగా చేయాలిఏదో ఒకటే చేయాలిఇంక ఏమీ మిగలనట్టు చేయాలి సున్నితంగా ఉంటే ఆకాశం తాకినా చలించిపోవాలికఠినంగా ఉంటే అణువైనా చొరబడలేనంత కఠినం కావాలితానే ఉన్నాననుకొంటే ఆకాశమైనా అవసరం లేనట్లుండాలితలవంచితే ప్రతి అణువుకీ ప్రార్ధనగా నమస్కరించాలిఏది చేసినా చివరికంటా [...]
వాన కురుస్తున్నపుడు  చినుకుదీపంలా మెలకువ కనులు విప్పుతుందిబతికినకాలాల తలపులేవో తడితడిగా వెలుగుతుంటాయివాన జారుతుంటేఉక్కపోతలా బిగిసిన దిగుళ్ళు కరిగి ‘ఏమీలే దింతే జీవిత’మంటూ మట్టివాసనల నిట్టూర్పులై విచ్చుకొంటాయి  వాన రాలితే చాలు ఎండుటాకులు గాలిలో ఆడుకొంటూ వాలినట్టువానతెరలు భూమిని ముద్దాడితే చాలు, బడిపిల్లలు బిలబిలా పరిగెత్తినట్టు చినుకులు కురిస్తే [...]
ప్రార్ధన : https://www.youtube.com/watch?v=mESpJVEABxM   శ్రీ కొప్పర్తి : https://www.youtube.com/watch?v=uY5jUTvOD3U                  https://www.youtube.com/watch?v=2Ho-RbNcFB8 శ్రీ రసరాజు : https://www.youtube.com/watch?v=dJx-zsx3g3w      శ్రీ ప్రసాదమూర్తి : https://www.youtube.com/watch?v=5lAA3sxvESc శ్రీ జీయస్వీ నరసింహారావు : https://www.youtube.com/watch?v=
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు