వైభవమే ఇది - శ్రీరంగశాయికి ;నిత్య వైభోగమే, అంగ రంగ వైభోగమే ;రంగనాధునికి ; మన శ్రీరంగనాధునికి ; || ;అంగనామణులెల్ల వైభవముగాను ;అంగ రంగ వైభవమ్ముగాను ;రంగారుబంగారు చందనాల ; లేపనములను రంగరంచి ; మేనెల్ల నిలువెల్ల పూయండి చనువార ; రంగనాధునికి ; మన శ్రీరంగనాధునికి ; ||;మైపూత పూయండి, ఓ లలనలారా ;లేపనము లలమండి, చెలులార - చెలువముగా -దండిగా మెండుగా, అలదండి - చెలులార ;సౌగంధ కస్తూరికా [...]
చిటికె వేసితే నీవంటి ; చెలులు లచ్చ పది వేలే 2 ; వెదు/టుకు లాడి ఎవడనుకున్నావో - వేణు గోపాలుడు నా పేరు ;వెటుకు లాడి ఎవడనుకున్నావో - వేణు గోపాలుడు నా పేరు ;  || ;అందగత్తె వనుచు వలచినందుకే ; అలమి కౌగిటను చేర్చేవా ; గంద మలది విరులు సిగను జుట్టి, కర్పుర  బాగాలిచ్చేవా 2 ;;బంగరు కమ్మలు కదలగ రాగము - పాడి వీణ/ ణె  వాయించేవా ; 2 ; మంది మేళమున ఏ మాటాడక  - నందనతొ పొద్దులు పుచ్చేవా ;  [...]
మౌనము కూడా మధువీణ అయె ;మానస మందిరమున మార్మ్రోగును ;క్రిష్ణ మురళి గానము ; ;  ||; పదే పదే ;మది మందిరమందున ;క్రిష్ణ మురళి గానము ;;ప్రతి ఊహయు, స్వరజతి యగు ;శృతిని కూర్చుకొనుచుండును ;మేనులోని అణువణువుయు ;  ||; ============================; ;; maunamu kUDA madhuweeNa aye ;maanasa mamdiramuna maarmrOgunu ;krishNa muraLi gaanamu ; ;  ||; padE padE ;madi mamdiramamduna ;krishNa muraLi gaanamu ;;prati uuhayu, swarajati yagu ;SRtini kuurcukonucumDunu ;mEnulOni aNuwaNuwuyu ;  ||
రాగ సుధారసము గ్రోలుము ; జగన్ మోహన - రాగ సుధారసము గ్రోలుము ;పరవశమున రాధికకు ;వాడుకతో పదే పదే - అదే మాట వేడుక ;క్రిష్ణ నామమే, శ్రీక్రిష్ణ నామమే ;  ||;అనవరతము రాగ సుధల  ;కురిపిపించు నామము ;ప్రేమమూర్తి నామము ; క్రిష్ణ నామమే, శ్రీక్రిష్ణ నామమే ;  ||;మేనెల్లా మెరుపులయే ;అనుభూతి నామము ;ప్రేమమూర్తి నామము ; క్రిష్ణ నామమే, శ్రీక్రిష్ణ నామమే ;  ||; ============ ; ;;raaga sudhaarasamu grOlumu ; jagan [...]
నీ షోకు ఠీకుల - పల్లెను మరిచేవు ;మా వ్రేపల్లెను మరిచేవు - మరి చాలు! చాలును! ;  ||;అద్దమున నీ మోము అందాలు - చూచుకొనుచూఅట్టె నిలిచేవు - మరి మరీ మురిసేవు!గారాలివే! వేలు ! మరి ఇంక చాలును ! గోపాల! ;;కొలను తన ఒడలంత అద్దముగ చేసెరా,నీరాడు ఆటలకు నీ రాక కోసమై !జల క్రీడ లాడేటి నీ స్పర్శ కోసమై!నీరాజనము లొసగ - మై దర్పణము చేసి,వేచేను ఆ యమున - వేగ రావోయీ !మా ముద్దు గోపాల! మురిపాల బాలకా! ;  || ;
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు