ఒంటి చెవితోడ విను - విన నోపినంత!ఒంటి చేతితో కార్యంబు లొనరజేయు!ఒక్క చేయి, చెవి మొబైలు కొప్పజెప్ప -అంగ వైకల్య మబ్బె నే డందరి కయొ!!
రాష్ట్ర మందు గల్గు ప్రజలందరి చూపుమెరుగుపరిచి, ఎంతొ మేలు గూర్చు"కంటి వెలుగు" పథక కర్తకు జోహారు!ముఖ్యమంత్రి దెంత ముందు చూపు!!
కవిగా నా తొలి నాళ్ళలో విరివిగా కారుణ్య ప్రోత్సాహ వైభవ తేజంబుల, సాహితీ మణులు - "సుబ్రహ్మణ్యము"న్, "పోతుకూచి" వరుండున్, ఘనుడైన"తిర్మల"యు నా శ్రేయంబుకై వ్యాపరింప, విభాసిల్లితి నే కవిత్వమున! ఆ ప్రాజ్ఞ త్రయిన్ గొల్చెదన్!  
తెలుగునాట దళిత రాజకీయ కార్యచరణదళితులు ఉత్తర ప్రదేశంలో రాజకీయ అధికరాన్ని ఎలా సాధించగలిగరు? ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణల్లో ఎందుకు విఫలమయ్యారు?భారతదేశంలోని దళిత రాజకీయాలను ఈ రెండు పుస్తకాలు అద్భుతంగా విశ్లేషిస్తాయి. రాజకీయ అధికారం, సామాజిక సమానత్వం, న్యాయం కోసం సాగే దళిత ఉద్యమానికి ఇవి అద్దం పట్టాయి.తెలుగునాట దళిత రాజకీయ కార్యచరణరచన :  గుండిమెడ సాంబయ్యతెలుగు [...]
మార్క్స్‌ రాసిన పెట్టుబడిఏమిటి. మార్క్స్‌ రాసిన పెట్టుబడి చదవడమే? మూడు సంపుటాలు. అనుబంధంగా మళీ మూడు సంపూటాలు. మొత్తం నాలుగు వేల పేజీలు అమ్మో చదవడానికి ఎంత సమయంకావాలి! అర్ధం చేసుకోవడానికి ఎంత శ్రమ కావాలి! అని చాలా మంది అనుకోవచ్చు భయపడవచ్చు. కాని, పెట్టుబడి కోరకరాని కోయ్య అనే అపోహను డేవిడ్‌ స్మిత్‌ ఫిల్‌ ఇవాన్స్‌లు ఈపుస్తకంలో పటాపంచలు చేశారు. డేవిడ్‌ స్మిత్‌ [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు