వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (కొన్నాళ్ళ క్రితం భూమిక ప్రియాంక అనే యిద్దరు 12/13 సంవత్సరాల బంజారా ట్రైబ్ కి చెందిన బడి పిల్లలు ఇంటి నుంచి హాస్టలుకి వెళ్ళే దారిలోనో, మరెక్కడో అదృశ్యమై కొండ గుట్టల్లో శవాలై కనిపించారు. వాళ్ళ అకాలమరణం మీద వచ్చిన కవిత్వాన్ని డా.రాజారాం సంకలనం చేస్తే తెలంగాణా బంజారా రచయితల సంఘం ప్రచురించింది. డిసెంబర్ 3, 2017 ఆదివారం నాడు వరంగల్లులో ఆ పుస్తకం [...]
కథ ఎవరిది? రామునిదా? దారి పోయే దానయ్యదా? అని కాదు. అది కథ వింటే, చదివితే తెలిసిపోతుంది. కథపై హక్కులు ఎవరివి అని కూడా కాదు. అది ఎటూ కథ చెప్పిన / రాసిన వాళ్ళకే ఇస్తుంది లోకం. కథ ఎవరి సొంతం? ఒకరికే సొంతమా? ఒకరికి మాత్రం ఎక్కువ సొంతమా? నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఒకటి – ది ఫాల్ లో, ఒక చిన్న పాపకి డిప్రషన్లో కొట్టుమిట్టాడుతున్న ఒకడు కథ చెప్పటం మొదలెడతాడు, […]
వ్యాసకర్త: Nagini Kandala **************** ఏ రచన అయినా పాఠకుల మనసు వరకూ వెళ్ళాలంటే అది రచయిత మనసులోంచి వచ్చి ఉండాలి. అక్షరాల్లో అణువణువునా ధ్వనించే నిజాయితీ కంటే చదివివేవాళ్ళని కట్టిపడేసే ఆకర్షణీయమైన విషయం ఏముంటుంది! దేన్నైనా మంచి రైట్ అప్ అనడానికి నా వరకూ ఆ నిజాయితీ ప్రధానార్హత. ఒక్కోసారి రచన క్వాలిటీని నిర్దేశించే అంశాలైన భాష, వ్యాకరణం లాంటివి కూడా ఆ నిజాయితీ ముందు కేవలం [...]
వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు మరియు ఇందు కిరణ్ కొండూరు **************** శ్రీరంగం శ్రీనివాసరావు ముద్దుగా అందరూ శ్రీశ్రీ అని పిలుస్తారు. ఈతని గురించి తెలియని తెలుగు వాడు ఉండడు. శ్రీశ్రీ మహాకవిగా, చలన చిత్ర కవిగా సుప్రసిద్ధుడు, ఈ నెల 30వ తేదేన శ్రీశ్రీ జన్మదినము పురస్కరించుకొని ఆయన వ్రాసిన కొన్ని కవితల గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైన సాహితీ నివాళి ఇచ్చే ప్రయత్నమే నా యీ [...]
వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************* ఆధునిక కవిత్వంలో హైకూలు, నానీలు, మినీ కవితల్లానే ముఖ్యమైన మరో ప్రక్రియ దీర్ఘకవిత. మామూలు కవిత్వంతో పోలిస్తే దీర్ఘ కవిత కొద్దిగా క్లిష్టతరమైనది. టెంపోని కొనసాగిస్తూ చదువరుల ఆసక్తి ఏమాత్రం పోగొట్టకుండా వ్రాయాలి. అప్పుడే దాని ప్రయోజనం నెరవేరుతుంది. పైగా, సమాజంలో హేళనకి గురయ్యేవారి గురించీ, ఏవగింపుకి లోనయ్యేవారి గురించీ దీర్ఘకవిత [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు