JyothivalabojuChief Editor and Content Headప్రియ పాఠకులు, మిత్రులు, రచయితలకు వేసవి శుభాకాంక్షలు. మండుతున్న రోజులకు కూడా శుభాకాంక్షలు చెప్పాలా అంటారా? ఏం చేస్తాం. ఈ రోజుల్లో ఏదో ఒక దినం వస్తోంది,  ఏదో ఒక పండగ వస్తోంది. శుభాకాంక్షలు చెప్పడం అలవాటైపోయింది.  ఆగండాగండి.. కోపం తెచ్చుకోవద్దు. వేసవి మండే ఎండలే కాదు.. సువాసనలు వెదజల్లే మల్లెపూలు, ముంజెలు, రకరకాల ఆవకాయలకోసం మరెన్నో రకాల మామిడికాయలు, [...]
ఆకాశంలో అపరంజి బొమ్మఇది పిల్లల కోసం రాసిన సై-ఫై నవల. (నా మొదటి నవల కూడాను ;-)దీన్ని ఎమెస్కో వాళ్లు ప్రచురించారు.ఈ కథలో హీరో అమోఘ్ అనే ఏడో క్లాసు పిల్లవాడు. ఇతగాడికి సైన్స్ అంటే వల్లమాలిన అభిమానం. అది తన తండ్రి నుండి అబ్బింది. తండ్రి ఒక ఖగోళశాస్త్రవేత్త. తల్లి పీడీయాట్రీషియన్.ఒక రోజు అర్థ రాత్రి తల్లి దండ్రులు ఇంట్లో లేని సమయంలో, అమోఘ్ చెల్లెలు అనూహ్యని ఎవరో అపహరిస్తారు. [...]
JyothivalabojuChief Editor and Content Headమా పాఠకులు, రచయితలు, మిత్రులందరికీ వికార నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు..షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని  అందించే యుగాది సందేశంతో మరో కొత్త [...]
ప్రఖ్యాత పాపులర్ సైంస్ రచయిత, పులిట్జర్ బహుమతి విజేత, కార్ల్ సాగన్ రాసిన Cosmos  పుస్తకం 1980 లో వెలువడినప్పుడు ఒక సైన్స్ సాహితీ రంగంలో ఒక సంచలనం సృష్టించింది.ఈ ప్లుస్తకంలో  విజ్ఞానం, ఆధునిక ఖగోళ శాస్త్రం, జీవశాస్త్రం, పరిణామ సిద్ధాంతం, గణితం, ఇలా ఎన్నో రంగాల  నుండి మౌలిక భావాలని సునాయాసంగా చర్చిస్తూ పాఠకుల మేధకి విందు చేస్తాడు సాగన్. ఈ పుస్తకం ఆధారంగా ఒక ప్రఖ్యాత [...]
JyothivalabojuChief Editor and Content Headపాఠక మిత్రులు, రచయితలకు మనఃపూర్వక అభినందనలు. కృతజ్ఞతలు.వేసవి చురచురలు మొదలయ్యాయి. మల్లెపూలు మొగ్గలేసాయి. మామిడికాయలు వస్తున్నాయంటున్నాయి. వేడితోపాటుగా మనల్ని అలరించడానికి ఎన్నో సంగతులు, సంఘటనలు. వస్తువులు ఉన్నాయి. మాలిక పత్రిక ఈ మాసపు సంచిక ఎన్నో విశేషాలతో మీ ముంధుకు వచ్చేసింది. ఈ నెలలో వస్తోన్న మహిలా దినోత్సవ సందర్భంగా మరుజన్మంటూ ఉంటే అంటూ తన [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు