10.08.2018 న హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం సంఘం అధ్యక్షులు పాశం యాదగిరి ఆధ్వర్యంలో జరిగింది. క్యాన్సర్‌ వ్యాధి చికిత్స సుదీర్ఘకాలం జరగాల్సినది, ఖరీదైనది కావున పేద ప్రజలు వైద్యం చేయించుకోలేరు. కావున ప్రభుత్వ ఉచిత వైద్యమే ఉండాలని, ఎం.ఎన్‌.జె.లో సంవత్సరానికి 12,000 మంది పేషెంట్లు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రక్క రాష్ట్రాలైన కర్ణాటక, [...]
ఎం.డి. అస్మత్ గృహప్రవేశం సందర్బంగా...  29.07.2018 రాత్రి ఫంక్షన్ లో హైదరాబాద్ లో కలిసిన  రేమద్దుల స్కూల్‌ 1991-92 బ్యాచ్‌ స్నేహితుల బృందం... 
నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం లైన్‌లో నాలాపై 47 సంవత్సరాల తరువాత మొదటి సారి 27.07.2018 న పూడిక పనులు ప్రారంభమైనాయి. మూడు రోజుల క్రితం ఎం.ఎల్‌.ఏ గారు పాదయాత్ర చేసి, జి.హెచ్‌.ఎం.సి.వారి పై వత్తిడి చేయడంతో పూడిక తీసే పనులు ప్రారంభించారు. పాత రామాలయం లైన్‌లో నాలాపై ప్రమాదకరంగా వున్న మ్యాన్‌ హోళ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని, నాలా పూడిక తీయాలని సంవత్సరం నుండి ఎం.ఎల్‌.ఏ గారికి [...]
స్పూర్తిదాయక ప్రభుత్వ సుపరిపాలన లో టాప్‌లో కేరళ రాష్ట్రం...3వ ర్యాంకు తెలంగాణ రాష్ర్టం, 9వ ర్యాంకు  ఏ.పి                  కేరళ రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని, ప్రజలు సామా జికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యంత ఉపయుక్తంగా ఉన్నాయని పబ్లిక్‌ అఫైర్స్‌ సెంటర్‌(పీఏసీ) నివేదిక వెల్లడించింది. కర్నాటకకు చెందిన పీఏసీ విడుదల చేసిన పబ్లిక్‌ [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు