‘‘అదేదో టీవీ చానల్‌ను ఐదువందల కోట్లకు కొంటున్నారట!’’‘‘ఏరా.. నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?’’‘‘బాబాయ్.. చానల్ అమ్మకం గురించి చెబుతుంటే నువ్వు..’’’‘‘ఒక తెలుగు చానల్‌కు ఐదువందల కోట్ల విలువ ఉంటుందంటావా? నీకిలాంటి విషయాలు బాగా తెలుస్తాయిరా! ఐనా నెల రోజుల్లో అదృశ్యమయ్యే దానికి ఐదువందల కోట్లు పెట్టి ఎవరు కొంటారు? ’’‘‘నెల రోజుల్లో అదృశ్యం కావడం ఏంటి?’’‘‘ఒకటి రెండు [...]
తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారుతున్నది. తెలంగాణకు ఇప్పుడు ఆర్థిక అక్షరాస్యత కావాలె. గ్రామం ఎలా మారుతున్న ది, గ్రామంలో నివసించే పేదల జీవితాలెలా మారబోతున్నా యి, ఎలా మార్చుకోవాలో చెప్పే ఆర్థిక అక్షరాస్యత ఇప్పుడు తెలంగాణకు కావాలి. నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో గతంలో భూములు ఎందుకు చేతులు మారాయి? నీరు పారే మన భూములు ఇతరుల చేతు ల్లో పెట్టిన మన అమాయకత్వాన్ని గుర్తు [...]
‘‘బాబాయ్ ఎక్కడైనా ఇన్వెస్ట్ మెంట్ చేశారా?’’‘‘నన్ను చూస్తే బంగారం, పోలాలు, ఇళ్ల స్థలాలపై ఇన్వెస్ట్ మెంట్  చేసినట్టుగా కనిపిస్తుందా? జీతం రాళ్లు ఇంటి ఖర్చులకు, పిల్లల ఫీజులకే సరిపోతాయి. ఇంకా ఇన్వెస్ట్ మెంట్  కూడానా?’’‘‘ఏరా అబ్బాయ్ ఏమైనాఇన్వెస్ట్ మెంట్  చేస్తున్నావా?లేదా?’’‘‘నేనాఇన్వెస్ట్ మెం టా? కాలేజీకి వెళుతున్నాను. నేను ఇనె్వస్ట్‌మెంట్ చేయడం [...]
పదవీ విరమణ చేసిన తరువాత ప్రతి వ్యక్తి వద్ద ఉండాల్సిన సంపదలపై ఆమెరికాలోని యూనివర్సిటీల్లో ఇటీవల పరిశోధనలు జరిగాయి. ప్రధానంగా మూడు సంపదలు ఉండాలని ఈ పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. ఒకటి ఆరోగ్యం, రెండు, మానవ సంబంధాలు, మూడు తగిన ఆస్తి.ఆరోగ్యం, మానవ సంబంధాలు, డబ్బు అని ఒక్క ముక్కలో చెప్పినప్పటికీ అర్థం చేసుకుంటే వీటిలో ఆరోగ్యకరమైన జీవిత రహస్యం ఇమిడి ఉంది. జీవితం చివరి [...]
‘‘చాలా గొప్పవారు అని మనం కొందరి గురించి అనుకుంటాం.. కానీ అదేం కాదు. అదో ముసుగట!’’‘‘ఎవరి గురించి?’’‘‘ఇంకెవరి గురించి.. వాజపేయి గురించి. భాజపాకి అతను ఓ ముసుగు అని చాలా మంది మేధావులు అంటున్నారు’’‘‘ఔను.. ఈ మేధావులే ఈ మధ్య కరుణానిధికి అవినీతి ఒక ముసుగు మాత్రమేనని, నిజానికి ఆయనో మహాత్ముడు అన్నారు’’‘‘ అంటే కరుణానిధి అవినీతి నిజం కాదా? ముసుగు మాత్రమేనా?’’‘‘అంటే వాజపేయి [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు