ఓ ...వ్యక్తి, వృక్షం, పుష్పం, ఫలం, పత్రం, పక్షి, జంతువు, తిధి, నక్షత్రం, వారం, పక్షం, మాసం, సంవత్సరం ... ఒకటని ఏముందీ .....  ఎవరిని గుర్తించాలన్న, దేనిని గుర్తించాలన్న, వారికి, వాటికి ఓ పేరు అత్యావశ్యకం.  అందుకే మన పూర్విజులు చాలావరకు అన్నింటికీ పేర్లు పెట్టారు. మనం - పశుపక్ష్యాదులు, వృక్షాదులకంటే, మేధ మనోబుద్ధ్యాది స్థాయిలో భిన్నం కాబట్టి, మన మన సంతతికి మనల్నే నామకరణం [...]
రాష్ట్ర మందు గల్గు ప్రజలందరి చూపుమెరుగుపరిచి, ఎంతొ మేలు గూర్చు"కంటి వెలుగు" పథక కర్తకు జోహారు!ముఖ్యమంత్రి దెంత ముందు చూపు!!
కవిగా నా తొలి నాళ్ళలో విరివిగా కారుణ్య ప్రోత్సాహ వైభవ తేజంబుల, సాహితీ మణులు - "సుబ్రహ్మణ్యము"న్, "పోతుకూచి" వరుండున్, ఘనుడైన"తిర్మల"యు నా శ్రేయంబుకై వ్యాపరింప, విభాసిల్లితి నే కవిత్వమున! ఆ ప్రాజ్ఞ త్రయిన్ గొల్చెదన్!  
పాద పాదమందు ప్రతిభ, వ్యుత్పత్తులున్ద్యోతకమగు రీతి - ఉల్లమందుఅమిత శ్రద్ధ గలిగి అభ్యాస మొనరింప,పట్టువడదె హృద్య పద్య విద్య? 
నేను వ్రాసిన "చెరసాల" అను కథ ప్రతిలిపి వారి వెబ్సైట్ లో ప్రచురించారు.https://telugu.pratilipi.com/read?id=5690409982885888చదివి మీ అమూల్యమైన అభిప్రాయం ను తెలుపగలరు.
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు