వ్యాసకర్త: Nagini Kandala **************** నవలలు ఎక్కువగా ఇష్టపడే నాకు షార్ట్ స్టోరీస్ చదవాలనే ఆసక్తి కలిగించిన బహు కొద్దిమంది రచయితల్లో పిరాండేల్లో ఒకరు. ఆయన రాసిన కథల సంపుటి ‘The tales of madness’ చదివిన తరువాత ఆయన మరికొన్ని కథలు చదవాలనే ఆసక్తితో ‘The Oil Jar and Other Stories’ చదవడం జరిగింది. ఇందులో మొత్తం పదకొండు కథలు కాగా చివరి కథ ‘Mrs. Frola and Mr. Ponza,her son-in-law‘ అనే […]
వ్యాసకర్త: లోకేష్ వి. (image source) ************** మపాసా కథలన్నీ అద్భుతంగా వుంటాయి. ఇంచుమించు నూటముప్ఫై ఏళ్ల క్రితం రాసిన ‘నెక్లెస్’ కథని ఇప్పుడు చదివినా అదే తడి. బహుశా ఈ వందేళ్లలో ఇవే ప్లాట్ తో ఎన్నో కథలు వచ్చివుంటాయి. అయినా సరే. కథలోకి వస్తే.. ఆమె అందంగా వుంటుంది. సంపద,సౌకర్యాలతో కూడిన ధనవంతుల జీవితం గడపాలని ఆమె కోరిక. ఆమెని ఒక గుమస్తాకిచ్చి పెళ్లిచేస్తారు. అతను మంచివాడే కాని [...]
వ్యాసకర్త: Nagini Kandala ***************** ‘A Horse Walks Into a Bar‘ అనే టైటిల్ చూసి పుస్తకం చదవడం మొదలుపెట్టిన రెండోరోజే దీనికి MBI అవార్డు వచ్చిందని తెలిసి,పూర్తి చెయ్యాలి అని ఉత్సాహంగా కూర్చుని చదివాను..”fifty-seven years ago today the world became a slightly worse place to live in” అంటూ ఇజ్రాయెల్ కు చెందిన 57 ఏళ్ళ stand-up ఆర్టిస్ట్ అయిన Dovaleh G (Dovaleh  Greenstein) తన కథను […]
వ్యాసకర్త: Sujata Manipatruni ******** నా కథ – చార్లీ చాప్లిన్ అనువాదం : శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార్ అంటూ రచయిత / అనువాదకుడు శ్రీ వల్లభనేని అశ్వినీకుమార్ మొదలు పెట్టిన ఈ పుస్తకానికి ముందు మాట తనికెళ్ళ భరణి రాసారు. చార్లీ చాప్లిన్ నిస్సందేహంగా అద్భుత వ్యక్తి.  ఎక్కడో ఖండాంతరాలలో అద్భుత ప్రతిభ కనబరచిన ఈ చిన్న వ్యక్తి ని ప్రపంచం నలు మూలలా చిన్నా పెద్దా అందరూ ఎంతో కొంత ఎరిగే ఉంటారు.   [...]
ఇజ్రాయెల్ కు చెందిన చరిత్రకారుడు యువల్ నోవా హరారీ వ్రాసిన Sapiens, Homo Deus అన్న రెండు పుస్తకాలు బహుళ ప్రజాదరణని పొందాయి. ఈ పుస్తకాల్లో మానవ చరిత్రనీ, భవిష్యత్తునీ ‘భావవాదపు ఛాయల్లో’ విహంగ వీక్షణం చేయిస్తాడు రచయిత. వాటి సారాంశాన్ని (ప్రధానంగా Homo Deus ని) పరిచయం చెయ్యబోయే ముందు ఒక మాట. ఒక మంచి పుస్తకానికి సారాంశం వ్రాయడం అంటే, అందమైన పూలదండలోని పువ్వులన్నిటినీ పీకేసి దారాన్ని [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు