ఈప్రపంచంలో ప్రతోడు నీతిమంతుడే - బయట ప్రపంచానికి.కొత్త తరంలో ప్రపంచం కళ్ళు తనమీదపడాలనీ ప్రతోడి ఆరాటం. కళ్ళు తనమీద పడాలంటే సుళువైన మార్గం ఒకటుందని కాకిరిగుమ్మ గగ్గరనుండి సందులో పనికిరాని *నటుడి* దాకా ప్రతోడు కనుక్కున్నాడు.ఈ మార్గం చాలా సులభమైనది. ఆట్టే కష్టపడాల్సిన పనిలేదు.ఈమార్గాన్ని ఆలింగనం చేస్కోవాలంటే మాత్రం కొన్ని మౌళిక సూతాలున్నాయి. వాటిల్లో కొన్నిసిగ్గు [...]
ఆకలేసి అన్నమడిగితే -కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం.ఎటు చూసినా చిక్కులే.ఎటు చూసినా సమస్యలే.పిరికిటి నిండా చిల్లర లేదు.జేబుల నిండా నోట్లు లేవు.ఇంతలోనే అహంకారంఇంతలోనే అతివాద ప్రకోపం.ప్రపంచాన్ని తలదన్నే రాజధాని నిర్మిస్తాం అని ఎవరెస్టు శిఖరానికి దారం వేయటంఒక కొత్త ఊరికి బదిలీ కాబడ్డ బడుగు ఉపాధ్యాయుడిలా ఉన్న ప్రభుత్వం. చిన్న గది తీసుకుని సంసారాన్ని కుదుట పరిచి, తననితాను [...]
ఒక దుర్మార్గుడు దగ్గరుండి తన మనుషుల చేత యధేచ్ఛగా పట్టపగలు మిట్టమధ్యానం అందినకాడికి అందరూ చూస్తుండగా నిర్లజ్జగా నిర్భీతిగా వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ చట్టాన్ని కుళ్ళబొడుస్తూ న్యాయాన్ని కాలరాస్తూ దేశ సహజ సంపదని దోచుకుంటున్నాడు.అతను ఓ రాజికీయ అతివాది. రాజకీయ మితవాదుల కాలం నుంచి దేశం పరిణితి చెందుతూ ఈనాటికి రాజకీయ అతివాదుల చేతిలోకి పోబడిందని వేరే [...]
ఈనాడు పత్రికని వార్తల్నీ బ్యాన్ చేసి చాలా కాలం అయ్యింది. ఆంధ్రజ్యోతి చూసే అలవాటు ఎప్పుడూ లేదు. ఆర్కె తో ముఖాముఖీ లాంటివి అసలు పడవు. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక అలవాట్లు ఉన్ననాకు వార్తల్ల్ని వండి వార్చే పుత్రికలు రెండే మిగిలాయి. ఒకటి టీవి 5 రెండు సాక్షి.టీవి 5 లో పొద్దున్నే వార్తల సమీక్షని చూట్టం అవసరం అయ్యింది. ఒక కారణం రావిపాటి విజయ్.ఇతను కొంత పరిణితితో ఈ [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు