జీవితంలో మళ్ళీ ఎప్పుడూ నిద్రమాత్ర , ఆముదం ఒకేసారి పుచ్చుకోకూడదు.మెదడుని భద్రంగా సంచిలో పెట్టి, ఆ సంచిని బీరువాలో పెట్టి తాళం వేసిన తర్వాతగాని తెలుగు సినిమాలు చూడకూడదు.పదహారేళ్ళ హీరో, అరవయ్యేళ్ళ హీరోయిన్ తో డ్యూయెట్లేసుకునే చిత్రరాజములను అస్సలు చూడకూడదు. వార్తా విశేషాలు చదివేముందు తప్పనిసరిగా, గుర్తుగా గోడ మీద రాసుకునైనా సరే రక్తపోటు మాత్ర వేసుకోవాలి.వ్యాయామం [...]
తమ్ముడికెందుకు రెండు గుడ్లు... నాకెందుకు ఒక్కటే? అన్న అక్కతో, అమ్మ..... ‘వాడు మగపిల్లాడు వాడితో నీకు పంతమా అని కసిరినప్పుడు’ చూసావా నా ప్రతాపం అని చూస్తూ ... గుడ్లు గుటుక్కుమనిపించిన పసివాడ్ని.తమ్ముణ్ణి తోడు తీసుకెళ్ళు అని పదిహేనేళ్ళ అక్కతో.... నాన్న అన్నప్పుడు.... నా యొక్క గొప్పతనం మెల్లమెల్లగా నేర్చుకుంటున్న నాలుగేళ్ల చిన్నవాణ్ణి.   వంటిట్లో పనేమైనా ఉందేమో చూసుకో ఈ [...]
నిన్న యాదృశ్చికంగా ఏదో సినిమా టైటిల్ నా చెవిన పడింది. సీతా రాముల కళ్యాణం, లంకలో .. అన్న పట్టాన పెట్టాను ఈ పుటకి శీర్షిక. ఓ సంవత్సరం క్రిందట ఇలాంటిదానిని భవదీయుఁడు అనే బ్లాగులో పెట్టినట్లు గుర్తు. అప్పుడేమో మహిళలు అంతా కలసి, మహిళా బ్లాగర్ల సమావేశం అని పేరు పెడితే, ఈ సారి ఆ సమావేశాన్ని ప్లస్సర్ల సమావేసంగా పేరు మార్చారు. రాజకీయ నాయకులకి అలాగే మహిళలకు పేర్లతో పనేంమిటి? ఆ!!! [...]
మీరు‌ ఇంటర్నెట్‌లో విహరిస్తుండగా‌ ఏదో‌ ఒ క‌ మంచి‌ కధనో, సినీసమీక్ష‌నో, కవిత‌నో కనిపించింది‌. చదువుతుంటే‌ ఇంతకుముందే‌ అది‌ ఎక్కడో చదివినట్లనిపిస్తుంది‌. తరచి‌ చూస్తే‌ అది‌ మీరు స్వయంగా‌ రచించినది‌. మీ విలువైన‌ నిమిషాలు‌/గంటలు‌/రోజుల తపన‌. అపుడు మీ మనస్స్థితేంటీ? ఆ విషయాన్ని‌ మీరెలా తీసుకుంటారు? పోనీలే‌ అతనికి‌/ఆమెకి‌ నచ్చి పెట్టుకున్నారు‌లే‌ అ [...]
నేను థియేటర్లో సినిమాలు తక్కువగా చూస్తాను. వెళ్ళినా, మిత్రుల-చుట్టాల బలవంతం తప్పితే నా అంతట నేను పనిగట్టుకొని  వెళ్ళేవి చాలా తక్కువ (ఇంతవరకు దూకుడు చూడలేదు). వెళ్ళినా ఒక్కడినీ‌వెళ్ళను. బాగోపోతే సెటైర్లు వేసుకోడానికి ఒక్కరన్నా ఉండాలని. వెళ్ళాను గాబట్టి, అపుడు నోటిదాక వచ్చినవి ఇపుడు వెళ్ళగక్కుతా. మామూలుగా సమీక్షలు రాయనివాడిని(ఎపుడన్నా ఒక లైను  ఫేస్బుక్ అభిప్రాయం [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు