• >>పేజీ: 2
2005 సంవత్సరంలో ఉత్తమ కథగా ఎంపికయిన వివినమూర్తి కథ జ్ఞాతం. ఈ కథ చదువుతూంటే ఇది ఉత్తమ కథగా ఎలా ఎంపికయిందో అర్ధం కాక పోవటమేకాదు, అసలు కథకుండవలసిన లస్ఖణాలేమిటి? అన్న ప్రశ్న కూడా కలుగుతుంది. కేవలం రెండు మూడు పాత్రలు వాటినడుమ సంభాషణలు వుంటే అది కథ అది కథ అయిపోతుందా? ఉత్తమ కథ అయిపోతుందా? అన్న ప్రశ్న,వివ్నమూర్తి మొదటి కథ చదివినప్పుడు కలిగిన సందేహం, ఈ కథ చదివేసరికి వృక్షమై [...]
కళ్యాణి చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : కళ్యాణి (1979)సంగీతం : రమేష్ నాయుడుసాహిత్యం : దాసం గోపాలకృష్ణగానం : బాలు, సుశీల నవరాగానికి నడకలు వచ్చెనుమధుమాసానికి మాటలు వచ్చెనునడకలు కలిపి నడవాలిమాటలు కలిపి మసలాలినవరాగానికి నడకలు వచ్చెనుమధుమాసానికి [...]
కవిమిత్రులారా!ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."శవము మోద మిడుఁ బ్రశస్తముగను"(లేదా...)"శవము ముదావహంబగు ప్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్"ఈ సమస్యను సూచించిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు.
                                                మొన్న మా ఊరికి పోయి వస్తుంటే మంథనికి వచ్చే సరికి నేను చిన్నప్పుడు చదువుకున్న బడి ని చూద్దాం అనిపించింది. బడి వద్దకు పోయే సరికి గేటు తీసే ఉన్నది. మేన్ గేట్ లోకి ఎంటర్ అవుతూ కుడి వైపు తిరిగి చూసిన, మేము చిన్నప్పుడు ప్రార్థన గంట కంటే ముందే వచ్చి కూచుండే మట్టి కట్ట [...]
కొంతమంది ఆనందాన్ని కొనుక్కుంటారు.. కొందరు సృష్టించుకుంటారు. మనుష్యుల్లో అదే ముఖ్యమైన తేడా. 
అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు 
గుప్పెడు మనసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : గుప్పెడు మనసు (1979) సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం : ఆత్రేయ గానం : బాలు, వాణీ జయరాం నేనా .. పాడనా పాటా మీరా .. అన్నదీ మాటా నేనా .. పాడనా పాటా మీరా .. అన్నదీ మాటా నీ వదనం భూపాలమూ నీ హృదయం ధ్రువతాళమూ నీ సహనం సాహిత్యమూ [...]
కవిమిత్రులారా!ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."కుంతీపుత్రుఁడు వినాయకుఁడు సత్య మిదే"(లేదా...)"నమ్ముఁడు కుంతి పుత్రుఁడు వినాయకుఁడే జనులార చెప్పితిన్"(తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు)
కవులు సత్యాన్వేషులు. కవిత్వం సత్యాన్నావిష్కరించే సాధనం. కవులు ఆవిష్కరించే సత్యాలు వారి మనోలోకంలో పుట్టినవి కావొచ్చు లేదా సామాజిక పరిశీలనలో బయటపడినవి కావొచ్చు. “ఆమె కన్నులలోన అనంతాంబరపు నీలి నీడలు కలవు” అన్న వాక్యంలో –ఆ కవి ఊహలో ఒక సౌందర్యరాశి నల్లని కన్నులుకు వినీలాకాశానికి సామ్యం కనిపించింది. అది ఒక సత్యావిష్కరణ. ఇలాంటి కవిత్వం చదువరి హృదయానికి హాయినిచ్చి, [...]
ఇటీవల మరణించిన హెల్మట్ కోల్ ఏ దేశ ఛాన్సలర్‌గా పనిచేశాడు → దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి వైద్యపరికరాల తయారీ పార్క్ ప్రారంభీంచబడిన సుల్తాన్‌పూర్ గ్రామం ఏ జిల్లాలో ఉంది → ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా ఎంపికైన భారతీయురాలు → ఇటీవల ప్రధానమంత్రి మోడిచే మెట్రోప్రాజెక్టు ప్రారంభించబడిన కోచి నగరం ఏ రాష్ట్రంలో ఉంది → మహాత్మాగాంధీచే [...]
‘నాకు PAN కార్డు ఉంది నేను ఓటు వెయ్యొచ్చా?’“కుదరదండి వోటర్ కార్డు కావాలి’‘నాకు వోటర్ కార్డు ఉంది దాని మీద రేషన్ దుకాణం లో సరుకులు కొనచ్చా?’‘కుదరదండి రేషన్ కార్డు కావాలి’‘రేషన్ కార్డు ఉంది గ్యాస్ దొరుకుతుందా?’‘కుదరదండి, ఆధార్ కార్డు కావాలి’‘ఆధార్ కార్డు ఉంది బ్యాంకు ఖాతా తెరవచ్చా?’‘కుదరదండి PAN కార్డు కావాలి’‘అయ్యా, నాకు PAN కార్డు కావాలి’‘మీ వద్ద ఆదార్ కార్డు [...]
How to flatter a woman:Praise her looks(Works 80%)Praise her children (Works 100%)😝
ఇంద్రధనుస్సు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఇంద్ర ధనుస్సు (1978)సంగీతం : కె.వి. మహదేవన్సంగీతం : ఆచార్య ఆత్రేయగానం : సుశీలఏడు రంగుల ఇంద్ర ధనుస్సుఈడు వచ్చిన నా వయసుఆ ఏడు రంగులు ఏకమైనమల్లె రంగు నా మనసుమల్లె రంగు నా మనసుఏడు రంగుల ఇంద్ర ధనుస్సుఈడు [...]
కవిమిత్రులారా!ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."వక్త్రంబుల్ పది కరములు పదివేలు గదా!"(లేదా...)"వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వెయ్యగున్"(వావిళ్ళ వారి 'తెలుగు సమస్యలు' గ్రంథం నుండి)
2017 జూన్ నెల "చెకుముకి" మాసపత్రిక లో రచించిన "విజయ్" అనే విద్యార్థి చదువు యొక్క విజయ రహస్యం...కథ...చదివి, మీ అభిప్రాయం తెలుపగలరని...ఆశిస్తున్నాను....
ఉద్యోగ వేట1900  లోFIT  లో ఆల్బర్ట్ చదువు పూర్తయ్యింది. ఇక ఉద్యోగ వేట మిగిలింది. FIT  నుండిఉత్తీర్ణులైనవిద్యార్థుల్లోకొందరు తిరిగి అక్కడ ప్రొఫెసర్ల వద్దనే అనుచరులుగా చేరే ఆచారం వుంది. ఆ ప్రొఫెసర్ల పరిశోధనల్లో వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. ఆ రకమైన ఉద్యోగం వస్తే చాలని ఆల్బర్ట్ ఆశించాడు. తనతో పాటు పాసైన మరి ముగ్గురికి అలాంటి ఉద్యోగాలు వచ్చాయి. కాని ఆల్బర్ట్ కి మాత్రం [...]
అంటే..అంత ఆనందంగా ఉంది అని అన్నమాట!  ఆత్మ బంధువు అనో ఆత్మీయ స్థానం అనిగాక మా మనిషి, మనవాడు అని చెప్పాలని లేదు. ఉత్సాహో వ్యవసాయ ప్రతీక వంటి ఒకరిని పదిలపరుచుకునే ఓ ఊసు. ప్రకాశం బారేజ్, నాగార్జున సాగర్ డాం, ధవళేశ్వరం అంటే నాన్నగారి ఉద్యోగానుభవాల విజయపరంపర మనోయవనిక మీద నాట్యమాడుతుంది.  ఇప్పుడు విజయవాడ, గన్నవరం అనుకోగానే హర్షాతిశయం మిన్నంటుతుంది నీ వల్లే నీ [...]
అభిమానం అంటే ఒక్కోసారి ప్రేమ లేక ఇష్టం అని చెప్పచ్చు. మరోసారి అభిమానం అంటే తనపై తనకి గౌరవం అవుతుంది. సందర్భాన్ని బట్టి ఆ పదము అర్ధము మారుతుంది. మనం స్నేహితులను, బంధువులను అభిమానంగా ప్రేమగా చూస్తాము. "ఎవరన్నా ఏమైనా అంటే పడదురా, తనకి అభిమానం ఎక్కువ " అంటారు. ఇక్కడ అభిమానం అంటే తన మీద తనకి గౌరవం అని అర్ధం వస్తోంది. మీ వాళ్ళకి నువ్వంటే విపరీతమైన అభిమానం కదా అంటాము. నీ [...]
బాధలకు బంధీలౌతూ బాధ్యతల బందిఖానాలో సమస్యలకు సమాధానాల వెదుకులాటలో దొరకని ఆలోచనలను అందిపుచ్చుకోవాలన్న ఆరాటాన్ని అధిగమించలేని సగటు మద్యతరగతి జీవితాల పరుగు పందెంలో అలసిపోని నిరంతర శ్రామిక జీవులు చీకటి రెక్కల్లో చిక్కుకుని వెలుగుపూల దారులకై వేచి చూస్తున్న నిరీక్షణకు  యుద్ధం అనివార్యమవుతున్నదని తెలిస్తే వచ్చే తెగింపుకి ముగింపు బ్రహ్మకైనా [...]
అందరూ తప్పక,తప్పక చదవాల్సిన విషయం ఇది.Everyone must read.....it inspires you most.25 సంవత్సరాలకు ముందు గోవా దగ్గర ఒక పల్లెటూరు ఉండేది.ఆ వూరు అతిపెద్ద పుచ్చకాయలను పండించడంలో చాలా ప్రసిద్ధి పొందింది.ఆ ఊరిలో రైతులు పంట కోసే సమయంలో పిల్లలకు ఒక పోటీ పెట్టేవారు.పిల్లలు ఎవరికి ఎన్ని పూచ్చకాయలు కావాలంటే అన్ని తినవచ్చు.ఎవరు ఎక్కువ కాయలు తింటే వారికి గొప్ప బహుమతి ఉండేది.పిల్లలంతా ఆనందంగా ఆ పోటీలో [...]
అందమె ఆనందం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : అందమే ఆనందం (1977) సంగీతం : సత్యం సాహిత్యం : సినారె గానం: బాలు, సుశీల ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ.. ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ.. ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ బిడియం మానేసి నడుమున చెయ్ వేసి [...]
పాఠకులకు శుభవార్తఇప్పుడు మా క్విజ్ మరియు జికె పుస్తకాలకై ముందస్తుగా డబ్బు పంపకుండానే పుస్తకాలు పొందే సదుపాయం కల్పిస్తున్నాము. VPP ద్వారా పోస్టల్ పార్శిల్ అందుకొని పోస్టుమాస్టర్‌కు డబ్బు చెల్లించే అవకాశం కొద్దిరోజులు మాత్రమే కల్పిస్తున్నాము. మీకు కావలసిన పుస్తకాలను మరియు మీ పూర్తి చిరునామాను 9491 388 389 నెంబరుకు మెసేజి పంపి కాల్ చేయండి చాలు.  అన్ని పోటీపరీక్షలకు [...]
సోమరులం ఊహల సరిహద్దులు చెరిపే అలసత్వపు ఆశాజ్యోతులం  దిండుకి  పరుపుకి మధ్య ప్రపంచాన్ని వెతుకుతుంటాం  గెలుపుకి గమ్యానికి దూరం తక్కువ చేసుకుంటాం  మనకు గురకలు లాలి పాటలు  మధ్యాహ్నపు కునుకులు మలయమారుతాలు...నిండు జాబిలికి చికటి చెద్దరు కప్పే  ఆవిశ్రాంత బాటసారులం వెలుగుపడితే విసిగిపడే  నిర్ధర్యపు ఆశుద్ధతుడ్పిత కాగితాలం యొగత్వం  మరచిన వినియొగ [...]
కవిమిత్రులారా!ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."ఎంతటి పండితుఁడు గాని యిట్టె కరంగున్"(లేదా...)"ఎంతటి పండుతుం డయిన నిట్టె కరంగును వెన్నపోలికన్"(చింతామణి నాటకము నుండి)
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు