***సంవత్సరమేదో గుర్తులేదు కానీ, అప్పుడే హైదరాబాదు వచ్చిన కొత్త. మల్కాజగిరిలో అన్నయ్యతో పాటు ఉండటవల్ల అవసరార్దం వంట చెయ్యాల్సి వచ్చింది. మోండా మార్కెట్టుకు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఏమి దొరుకుతాయో చెప్పాడు అన్నయ్య. ఓ రోజు నేను ఒక్కడ్ణే వెళ్ళాను. అక్కడ నన్ను ఒక కూరగాయ ఊరించింది. అవి తీసుకున్నప్పటినుంచీ ఎప్పుడు వండుదామా అని కుతూహలంగా ఉండింది. నాకు బాగా గుర్తుంది ఆ రోజు [...]
అద్దానికి అద్దరి నుంచిఏదో మాట్లాడుతున్నట్లుందినిజానికి నాలోనుంచేఎవరో సుప్రభాతం పాడుతున్నట్లుందిఅద్దం ముందు నేనుతెర వెనకాలి ముఖంతోనే నుంచొన్నా - !రంగంతా వొలిచేసుకొనినిజం గొంతే సవరించుకున్నాకావరం వొలికి పోయిన చూపుల్తోపదే పదే గదంతా వెలిగిస్తున్నా - !పర పరా చించిన కాగితాల్లోంచిఇదే కవిత జోడిస్తున్నా - !ఐనా ఆయ్‌నా * నా యక్షగానమేనాకు వినిపిస్తుందినా మత్తు [...]
దొరకని చిన్న తునక సెకన్ల ఇసుకల్లోదొరికిన నిన్న చినుకు రెప్పల కొలకుల్లోవుందనుకుంటున్న లేమీ.. ఇంకా కరగదేమీఅందుకున్న జాబిలి అంత మసకైందేమీ!'పీచెస్ అండ్ క్రీం' తన మాయానన ఛాయఒక మానసిక శూన్య చిత్రంలో విసర్గమౌతూపైకెగసిన జ్వాల తలకట్టై పొగలు జిమ్మి ఆకాశం చెమర్చినపుడువెదకబోయిన అర్థం 'నాట్ ఫౌండ్' అంటూజీవితపు డిక్షనరీ ఎండినపుడుఅలలు తగ్గి-వలలు వొగ్గి-స్వప్నం ఇటువైపు మళ్లీ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు