గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..నీదారిలో నా ప్రేమలోనిదురించుజ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయిగుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. మొదటిసారిగాకలిసిన నిమిషంఏమరచానే రెప్ప వేయడంమొదటి ముద్దుకై వేగిర పడగామాటల మాటున దాటెను త్వరగామొదటిసారిగాచేరిన కౌగిలిమబ్బు మాటున దాగిన జాబిలిముద్దులాటలోఅందిన అధరంతెనెటీగలాపొందెను మధురం వయసు వేడిలో చేసిన [...]
మట్టిలో పుట్టిన మాణిక్యమనాలో..ఆవనిపై అరుదుగా జనించే ఆణిముత్యమనాలో..పట్టుమని పదినెలలైనా అయిందో లేదోకలిసికలలా వచ్చాడు….గళంతో మనసు దోచాడుమందిలో పాటై కదిలాడు  మదిలో మాటై మెదిలాడుకమ్మని కంఠ స్వరానికిచిరునామై నిలిచాడువందలాది ప్రజల ఎదలు గెలిచాడు..మనసుకు దగ్గరైన మాన నీయుడునేడు..మనకు దూరంగా వెడుతున్నాడు..
ఈ music పేటకు మాష్టరూ  ఆ..మ్యాజిక్చేసే బ్లాష్టరూ క్లాస్ మూవైనా మాస్ మూవైనాఖబడ్దారు హిట్సే.. కోటీ..క్లాసు మాష్టరూ...కోటీ..మాసు మాష్టరూ..హోయి రబ్బ హోయి రబ్బహోయి రబ్బ రో1:హె సాలూరింట పుట్టాడు..అరె..సంగీతము చేపట్టాడూ నాన్నే గురువై పెరిగాడూ..చక్రవర్తీసరసన ఎదిగాడూ ట్యూను ఇచ్చిన పాటలతో క్యూలోనిలబడె నిర్మాతల్ జనము మెచ్చే పాటలతో జగతినేమురిపించాడే నైజాము సీడెడులో ఆంధ్రాలో [...]
జననాభావమనుగ్రహింపు, మది శక్యంబు కాదేని పైజననంబందును నా కొసంబు మెటులో సంగీతసాహిత్యముల్పనిలేదీయుదరంపు పోషణముకునై భాషాంతరమ్ముల్ జగజ్జననీ దీనికి నింత వ్యర్థపుఁ బ్రయాసంబేల కామేశ్వరీ!-- తిరుపతి వెంకట కవుల కామేశ్వరీ శతకం నుంచి
ब्रह्बाण्डच्छत्रदण्डः शतधृतिभवनाम्भोरुहो नालदण्डःक्षोणीनौकूपदण्डः क्षरदमरसरीद्पट्टिकाकेतुदण्डः ।ज्योतिश्क्राक्षदण्डस्त्रिभुवनविजयस्तम्भदण्डोऽङ्घ्रिदण्डःश्रेयस्त्रैविक्रमस्ते वितरतु विबुधद्वेषिणां कालदण्डः ॥brahmANDa-chatra-daNDaH SatadhRti bahvana ambhOruhaH nAladaNdaH kshONI naukUpa daNDaH ksharad amara sarIt paTTikA kEtu daNdaH jyotish-chakra-danDaH tribhuvana vijaya stambha daNdaH , anghri daNdaH SrEyaH traivikramaH te vitaratu vibudha dvEshiNAM kAla daNDaH The middle shaft of the umbrella of the space, the stem of lotus of creator brahma, the [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు