JyothivalabojuChief Editor and Content Headస్వాగతం.. సుస్వాగతం..చిరుజల్లులు, జడివానలు కలిసి మనతో ఆటాడుకుంటున్నాయి కదా.. తప్పదు మరి. ఎండలెక్కువగా ఉంటే వానలు కావాలనుకుంటాం. వానలు కాస్త జోరు పెంచితే వామ్మో అంటాం. ప్రకృతితో అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఈ చిరుజల్లులతో జతగా సన్నజాజులు కూడా ఉంటే ఎంత బావుంటుంది కదా.. ఎండాకాలంకంటే మనోహరమైన ఈ కాలంలో సన్నజాజుల పరిమళాలు అద్భుతం.. మహాద్భుతం..మాలిక పత్రిక [...]
JyothivalabojuChief Editor and Content Headప్రియ పాఠక మిత్రులు, రచయితలకు  శ్రావణ మాసంతో పాటు రాబోయే పండగల శుభాకాంక్షలు. గత నెలలో చాలామంది ప్రముఖులు ఈ లోకం వీడిపోయారు. వారందరికీ మనఃఫూర్వక శ్రద్ధాంజలి అర్పిస్తూ, వారు చెప్పిన మంచిమాటలను మననం చేసుకుంటూ, వీలైతే పాటిస్తూ ఉందాం..ఈ మాసంలో కూడా మీ అందరికోసం మంచి మంచి కథలు, సీరియల్స్, కవితలు, వ్యాసాలు అందిస్తున్నాము. రాబోయే రోజుల్లో మాలిక పత్రికలో [...]
దట్టమైన అడవి మునిచీకటి అంగీ ధరించి;తనను వలపు జల్లుల్లో తడిపిన నీలినింగికేసిఅరమోడ్పు కళ్ళతో, తడిసిన మేనుతో చూస్తోంది.ఇది ఆశ చిగురించిన అడవి మనసు ఒలకబోసే ఆరాధనా భావం. అవునంటూ ఒక కొమ్మ ఊగింది.తడబాటు తత్తరపాటు లేని ఆ చేష్ఠకి,పూలు రెమ్మలు గుసగుసలాడి  మురిపెంగా ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నాయిఈ అలజడికి వాటి మీదుగా జలజలా రాలిన నీటి బిందువులే ఆ కలయిక లోని [...]
JyothivalabojuChief Editor and Content Head శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీమరియుఅర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ U.S.Aసంయుక్తంగా నిర్వహించిన కథల పోటి, పద్య కథల పోటి విజయవంతంగా ముగిసింది. వందకు పైగా కథలు వచ్చాయి. అందులో ఉత్తమమైనవి బహుమతులు అందుకున్నాయి. అలాగని మిగతావి పనికిరానివి కాదు. అందుకే కాస్త తక్కువ మార్కులతో సాధారణ  ప్రచురణకు స్వీకరించిన కథలను ఏరి కూర్చి ప్రత్యేక సంచికగా [...]
కేతుగ్రస్థ చంద్ర గ్రహణం వివరాలుగ్రహణ ఛాయా ప్రారంభ సమయం - 17 Jul, 00:13:51గ్రహణ ప్రారంభం – 17 Jul, 01:31:43గ్రహణ ఉఛ్చ స్థితి – 17 Jul, 03:00:44గ్రహణ విరమణ ప్రారంభం – 17 Jul, 04:29:39ఛాయా గ్రహణ సమాప్తం – 17 Jul, 05:47:38* భోజనాలు వంటివి 16న, దాదాపు 13:30 గంటలలోపు ముగించుకోవాలి* అస్వస్తులు, ఆహార సేవనాన్ని, తేలికైన విధంగా, దాదాపు 20:45 లోపుగా ముగించుకోవాలి* గర్భిణిలు చక్కగా పూలు ధరించి, వీలుచేసుకుని గ్రహణ సమయంలో ఇంట్లో దీపార్చన [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు